పూరీ జగన్నాథస్వామి ఆలయంలో చందనయాత్ర వేడుకలు

గోపాలపూర్‌ (ఒడిశా) : పూరీ జగన్నాథస్వామి ఆలయంలో కొనసాగుతున్న చందనయాత్ర వేడుకలు. ఈనెల 30వ తేదీ వరకు శ్రీక్షేత్రం వెలుపల నరేంద్ర పుష్కరిణిలో నంద, భద్ర పడవల్లో జలక్రీడలు. ఈనెల 31 నుంచి వచ్చేనెల 21వ తేదీ వరకు ఆలయం లోపల జగన్నాథ, బలభద్ర, సుభద్రలకు చందనలేపనం చేయనున్న సేవాయత్‌లు.

Share this post with your friends